![]() |
![]() |

జబర్దస్త్ కమెడియన్ అజర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ మొదలైన దగ్గర నుంచి ఎంతోమంది కమెడియన్స్ ఈ షోకి వస్తూ పోతూ ఉన్నారు. అందులో పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటె కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. అజర్ కూడా అలాగే వచ్చాడు. ఐతే కామెడీ పెద్దగా చేయలేడు కానీ ఏదో స్కిట్ కి ఒక హ్యాండ్ ఒక సపోర్ట్ అన్నట్టుగా ఉంటాడు. మొదట్లో రీతూ చౌదరితో కలిసి చాలా స్కిట్స్ చేసేవాడు. తర్వాత రీతూ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయి తన సాంగ్స్ చేసుకుంటూ ఉంది. ఇక అజర్ ఇక్కడ జబర్దస్త్ లో కంటిన్యూ అవుతున్నాడు. అలాంటి అజర్ తన పేరెంట్స్ కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఐతే ఇచ్చాడు. నిజంగా ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి అజర్ వాళ్ళ అమ్మ కొడుకుని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఐతే ఇంతకు ఎం గిఫ్ట్ అనుకుంటున్నారా.
చూద్దాం. ఒకప్పుడు ప్రేమ అంటే చాలు రక్తంతో ప్రేమలేఖలు రాసేవాళ్లు 80 స్, 90 స్ లో లవర్స్ ఇలా బ్లడ్ తో లవ్ లెటర్స్ రాసుకుని తమ ప్రేమను వ్యక్తపరుచుకునే వారు. ఇప్పుడు అజర్ కూడా అదే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాడు. వచ్చే ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తన రక్తంతో వాళ్ళ అమ్మానాన్న బొమ్మలను గీయించి దాన్ని లామినేషన్ చేయించి వాళ్లకు గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రేమంటే లవర్స్ మధ్యనే కాదు ఉండేది..పేరెంట్స్ మీద ఉండొచ్చు అంటూ చెప్పాడు. నెక్స్ట్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో "ప్రేమలు" అనే కాన్సెప్ట్ ప్రో
![]() |
![]() |